Surprise Me!

IPL 2020 CSK Vs KXIP : KL Rahul, Nicholas Pooran Guides KXIP To 178/4 Vs CSK | Oneindia Telugu

2020-10-04 48 Dailymotion

IPL 2020 : CSK vs Kxip : Kings XI Punjab batting highlights.
#Cskvkxip
#Kxipcsk
#Chennaisuperkings
#KingsxiPunjab
#KlRahul
#NicholasPooran
#Watson
#Fafduplessis
#Dhoni
#Whistlepodu
#MayankAgarwal
#Gayle

ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (63: 52 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు, జడేజా, పీయూస్ చావ్లా తలో వికెట్ పడగొట్టారు

Buy Now on CodeCanyon